Prabhas's Saaho Making Video Created Few Records In Social Media

2018-10-30 1

Saaho is an action film written and directed by Sujeeth and produced by UV Creations and T-Series. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh and Evelyn Sharma, and is being shot simultaneously in Telugu and Hindi. This film's making video goes viral and created few records in Social media and youtube.
#Sahoo
#Prabhas
#ShraddhaKapoor
#NeilNitinMukesh
#EvelynSharma
#tollywood

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన సాహో మేకింగ్ వీడియో ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ వ్యూస్ సాధించిన మేకింగ్ వీడియోగా సరికొత్త రికార్డును సృష్టించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే చాప్టర్ 1 వీడియోకు మంచి ఆదరణ లభించింది.