IPL 2019: Delhi Daredevil Eye On Shikhar Dhawan To Get On Board

2018-10-29 78

The Shikhar Dhawansaga keeps moving from franchise to franchise. As first reported by this paper on October 21, Sunrisers Hyderabad were in talks with Mumbai Indians, Kings XI Punjab and Delhi Daredevils to trade an unhappy Dhawan but a week on, the pen has not been put on the paper.
#IPL2019
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

ఐపీఎల్‌లో ధావన్ కొనసాగడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. పారితోషకం విషయంలో అసంతృప్తి కారణంగానే వేరే ఫ్రాంచైజీకి మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు శిఖర్ ధావన్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ధావన్‌ను దక్కించుకోవడం కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్‌తో చర్చలు జరుపుతున్నాయి.