Allu Arjun Party Pics Goes Viral

2018-10-29 399

Stylish star Allu Arjun’s wife Sneha Reddy, shared a pic of her with hubby on her Instagram and captioned it, “Atlathadi️#about last night.” On the otherside Stylish star also shared a pic on his Instagram and captioned it, “WHITE SENSATION PARTY .”
#WHITE SENSATION PARTY
#tollywood
#alluarjun
#snehareddy
#Instagram


హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈవీకెండ్ 'సెన్సేషన్ రైజ్' పేరుతో గ్రాండ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇదొక మెగా మ్యూజిక్ అండ్ డాన్స్ ఈవెంట్. ఈ వేడుకలో అల్లు అర్జున్‌తో తన ఇద్దరు బ్రదర్స్ బాబీ, శిరీష్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన అతి పెద్ద ఈవెంట్లలో ఇదీ ఒకటి. అమెరికా, యూరఫ్ దేశాల్లో ఇలాంటి షోలు జరుగుతుంటాయి. అయితే ఈ తరహా ఈవెంట్ జరుగడం హైదరాబాద్‌లో ఇదే తొలిసారి కావడంతో అల్లు ఫ్యామిలీ స్టార్స్ సందడి చేశారు.