Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday slams at PM Narendra Modi in delhi media meet.
#ChandrababuNaidu
#ysjagan
#PMNarendraModi
#kejriwal
#delhi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి వెనక్కు తీసుకుందని మండిపడ్డారు.