Mahendra Singh Dhoni has written his own script all these years but omission from India's T20 squad may force him to venture into unchartered terrains moving into the 2019 World Cup in England.
#dhoni
#viratkohli
#rohitsharma
#indiavswestindies
#umeshyadav
#teamindia
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై టీ20ల్లో వేటు వేయడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెస్టిండీస్‌తో త్వరలో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో నవంబరులో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టుని శుక్రవారం రాత్రి సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టులో ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు అతని స్థానంలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేసి.. రెండో వికెట్ కీపర్ కోటాలో దినేశ్ కార్తీక్‌కి ఛాన్సిచ్చారు. దీంతో.. ధోనీ టీ20 కెరీర్ ఇక ముగిసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.