India vs Westindies 2018 2nd Odi : Dhoni's Cute Expression After Six Goes Viral

2018-10-26 1,047

But while the former skipper deposited the ball into the stands only on one occasion on Wednesday, what was most amusing was his cute reaction right after he executed the stroke. In the 38th over, shortly after captain Virat Kohli had joined him in the 10K club, Dhoni took on Marlon Samuels, launching the ball into the afternoon sky.
#westindiesvsindia2018
#msdhoni
#westindies
#six
#cuteexpession

విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా కొద్దిపాటిలో ఓటమిని తప్పించుకుంది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ విజయం కోసం పోరాడిన వెస్టిండీస్ అనూహ్యంగా టైగా ముగిసింది. దీనికి కారణం టీమిండియా పథకాన్ని ముందుగానే పసిగట్టడమే. కెప్టెన్‌గా ఉన్నా లేకున్నా ధోని బుర్రే బుర్ర. అతడి వ్యూహాలతో, సలహాలతో మ్యాచ్‌లు భారత్‌ వైపు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.