Telangana Elections 2018 : సోషల్ మీడియా లో టీఆర్ఎస్ ప్రచారం

2018-10-26 254

With the election schedule having been announced, the ruling Telangana Rashtra Samithi (TRS) has accelerated its campaigning and is set to make use of the Dasara festive season this year to reach out to the people more effectively. The TRS has already been working intensely aiming at the December 7 elections and the party will hold door-to-door campaign besides staging at least two-three political meetings in each of the 119 constituencies a day.
#telanganaelections2018
#kcr
#ktr
#congress
#voters


తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. డిసెంబర్ 7న ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ప్రచారం ఒకలా ఉంటే... టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంకు వెళ్లినప్పుడు మాత్రం చేదు అనుభవమే ఎదుర్కొంటున్నారు. ప్రజలు గులాబీ నేతలను నడిరోడ్డుపైనే నిలదీస్తున్నారు. గతవారం తాజా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారానికి వెళ్లగా ఆయన కాన్వాయ్‌ను రైతులు అడ్డుకుని నిలదీశారు.