India Vs West Indies 2018, 2nd ODI : Virat Kohli's Track Record In 2018

2018-10-26 160

After scoring 1,460 runs in 2017 from 26 ODIs at an average of 76.84 in 2017, India skipper Virat Kohli has done one better this year. In just 11 ODIs, he has amassed 1,046 runs at an average of 149.42 — the fastest ever to 1,000 runs in a calendar year.
#IndiaVsWestIndies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

టీమిండియా కెప్టెన్ దినదినాభివృద్ధి చెందుతోన్న విషయం అతను నమోదు చేసిన గణాంకాలే చెబుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ తొలి 1000 పరుగులు చేసేందుకు 24 ఇన్నింగ్‌ల సమయం తీసుకున్నాడు. అదే 9వేల నుంచి 10వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 11 ఇన్నింగ్స్‌లలో మాత్రమే ముగించాడు.