India Vs West Indies 2018,3rd ODI:Don’t know why I was not picked for remaining Windies ODIs: Jadhav

2018-10-26 215

“I did not know this,” said Jadhav when asked if there was any communication over his selection for the remaining three games against the West Indies.
“Let’s see. You are the first one to tell me this. I need to see why they have not picked me. I don’t know what the plan is now that I am not there in the team. Probably, I will be playing the Ranji Trophy,” said the 33-year-old from Pune.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune


సెలక్టర్ల ఎంపికపై మరో టీమిండియా క్రికెటర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న చివరి మూడు వన్డేల కోసం తనను ఎంపిక చేయకపోవడంపై కేదార్ జాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్‌తో మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించగా.. కేదార్‌‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై సెలక్టర్లు కనీసం తనతో మాట్లాడలేదని ఆవేదన వెల్లగక్కాడు. ఆసియా కప్ ఫైనల్లో తొడ కండరాలు పట్టేయడంతో జాదవ్ చికిత్స తీసుకున్నాడు.