Hope notched up his second ODI ton and remained unbeaten at 123* in the massive run chase of 321 as the last-ball thriller couldn't get a result. With 13 needed from the final over, Umesh (1/78) ended up conceding 12 runs as Hope got a boundary on the final ball when the tourists needed 5. India captain Virat Kohli couldn't hide his frustration as batsman got a boundary to level the scores.
#westindiesvsindia2018
#umeshyadav
#shaihope
#teamindia
#malinga
విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఓ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఉమేశ్ డెబ్బైకి పైగా పరుగులివ్వడం. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన ఉమేశ్ యాదవ్ వికెట్ మాత్రమే తీసి 78 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిసార్లు 70కి పైగా పరుగులిచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.