దక్షిణ కొరియాకు చెందిన ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ తమ శాంట్రో కారును ఈ రోజు మళ్ళి విడుదల చేసింది. సరికొత్త హ్యుందాయ్ శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారుయొక్క ప్రారంభ ధర రూ. 3.89 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఇండియా)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
#Hyundai #HyundaiIndia #HyundaiSantro2018 #AllNewSANTRO #2018HyundaiSantro