West Indies allrounder and former captain Dwayne Bravo has announced his retirement from international cricket.
#Indiavswestindies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#DwayneBravo
#rohitshrma
#ambatirayudu
#rishabpanth
#vizagODI
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రావో.. 270 మ్యాచ్‌ల్లో విండీస్ తరఫున బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు బ్రావో ప్రకటించాడు. కానీ ఐపీఎల్ లాంటి లీగ్ మ్యాచ్‌ల్లో అతడు కొనసాగే అవకాశాలున్నాయి.