India vs Westindies 2018 2nd Odi : Virat Kohli's Decision

2018-10-25 216

Kohli has 30 hundreds at No 3 slot while Ponting made 29. To make it in context, Kohli made 30 centuries in 153 innings and Ponting took 330 innings for his 29. Phew!
#indiavswestindies
#viratkohli
#cricket
#westindies
#india

విశాఖపట్నం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డే తీవ్ర ఉత్కంఠ నడుమ ఆఖరికి టైగా ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ వల్లనే ఇలాంటి ఫలితాన్ని ఎదుర్కొన్నామని భారత క్రికెట్ అభిమానులు విమర్శలు సంధిస్తున్నారు. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే.. టాస్ రూపంలో భారత్‌కి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం వచ్చినా.. విరాట్ కోహ్లి చేజార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి.