Pro Kabaddi 2018 : Bengaluru Bulls See Off Haryana Steelers

2018-10-25 50

Pawan Sehrawat was the undoubted star for the bulls scoring exactly half the points his team scored. For Haryana Steelers, Vikas Kandola got 14 points while Monu Goyat scored nine points.
#prokabaddileague
#JaipurPinkPanthers
#UMumba
#tamilthalaivas
#patnapirates
#upyodha
#haryanasteelers
#Defendingchampions

ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ జోరును కొనసాగిస్తోంది. లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకున్న బెంగళూరు బుల్స్... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో విజయాన్ని నమోదు చేసింది. లీగ్ మ్యాచ్‌లో 42-34తో హర్యానా స్టీలర్స్‌పై గెలిచింది. స్టీలర్స్ డిఫెన్స్‌ను చెదరగొడుతూ బుల్స్ ఆటగాళ్లు పవన్ షెర్వాత్ (21), రోహిత్ (8), మహేందర్ (2) కాశీలింగ్ (2) రైడింగ్‌లో చెలరేగిపోయారు.