Bangari Balaraju Movie Hero Interview

2018-10-24 1

Bangari Balaraju movie features Raghav, Karonya Katrin. The film script based on a true incident that occurred in Kurnool, Andhra Pradesh is written and directed by Kotendra Dudyala and produced by K Md Rafi and Reddam Raghavendra Reddy under Nandini Creations Banner. Cinematography has been handled by GL Babu and the music has been composed by Chinni Krishna. The film is releasing on October 25th.
#bangaribalaraju
#KMdRafi
#GLBabu
#ChinniKrishna
#KaronyaKatrin

నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో రాఘవ్ మీడికు సినిమా గురించి వివరాలు వెల్లడించారు. రాయలసీమలో జరిగిన ఒక యథార్థ పరువు హత్య నేపథ్యంలో 'బంగారి బాలరాజు' సినిమా తెరకెక్కుతోందని, పరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడట్లేదని, రాయలసీమలో నిజంగా జరిగిన అలాంటి పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందని రాఘవ్ వెల్లడించాడు.