Pro Kabaddi 2018 : Telugu Titans Looses Match With U Mumba Hammer

2018-10-24 1

A terrific raiding performance by Siddharth Desai saw U Mumba hammer Telugu Titans 41-20 in the Inter Zone Challenge Week of Vivo Pro Kabaddi Season VI on Tuesday. Rahul Chaudhari created history by becoming the first man to score 700 raid points in Pro Kabaddi but couldn’t save his team from a defeat. Desai scored 17 points and made life difficult for the Titans’ defence throughout the match. Desai is also the leading raider of the Pro Kabaddi League Season VI with 83 points so far.
#prokabaddileague2018
#umumba
#telugutitans
#kabaddi
#Desai

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్‌ తొలిసారి పేలవ ప్రదర్శన చేసింది. టోర్నీలో ఆ జట్టు రెండో ఓటమి ఎదుర్కొంది. మంగళవారం టైటాన్స్‌ 21-40 తేడాతో యు ముంబా చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటికే తెలుగు జట్టు ఒక మ్యాచ్‌ ఓడినా.. ఆ ఓటమిలో మరీ ఇంత వ్యత్యాసం కనిపించలేదు. మ్యాచ్‌లో పూర్తిగా ముంబాదేఆధిపత్యం. ఆ జట్టు ఆటగాడు సిద్దార్థ్‌ దేశాయ్‌ చెలరేగి ఆడి ఏకంగా 17 పాయింట్లు కొల్లగొట్టాడు.