పవన్ కళ్యాణ్‌లపై జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు

2018-10-23 667

Anantapuram MP JC Diwakar Reddy says Jana Sena Pawan Kalyan and YSRCP chief YS Jagan will not work together
#andhrapradeshassemblyelections2019
#jcdiwakarreddy
#pawankalyan
#andhrapradesh

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిపై ఉన్న కక్షను కేంద్రం రాష్ట్రంపై సాధిస్తోందని ఆరోపించారు. అలాగే, చంద్రబాబుకు కూడా వచ్చే ఎన్నికల్లో సీట్లపై ఓ సూచన చేశారు. టీడీపీలోని 40 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని, అప్పుడే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాక్షనిస్ట్ అని దుమ్మెత్తిపోశారు.