Shades Of Saaho Chapter 1 On Prabhas Birthday

2018-10-23 1,692

Chapter 1 of The Shades of Saaho. #Saaho The Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor, Directed by Sujeeth and Produced by Vamsi, Pramod and Vikram under UV Creations. This Video Has The Making Of Abu Dhabi Schedule Featuring The Action Choreographer Kenny Bates. Music For This Video Has Been Composed By Thaman S While The Music For The Movie Has Been Composed By Shankar Ehsaan Loy.
#Saaho
#Prabhas
#ShraddhaKapoor
#Sujeeth
#Thaman
#tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్పైజ్ ఇవ్వబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ సర్‌ప్రైజ్ రానే వచ్చింది. 'సాహో' చిత్రానికి సంబంధించి అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. 'షేడ్స్ ఆఫ్ సాహో' చాప్టర్ 1 పేరుతో విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో అభిమానులను అబ్బురపరుస్తోంది. దాదాపు రూ. 90 కోట్ల ఖర్చుతో ఈ యాక్షన్ సీక్వన్స్ చిత్రీకరించినట్లు సమాచారం.