#SriReddy
#pawankaly" />
#SriReddy
#pawankaly"/>
I'm innocent, I didn't do..its my frds boyfriend." Sri Reddy tweeted.
#SriReddy
#pawankalyan
#raghavalawrence
#tollywod
#kollywood
కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు అంటూ తరచూ పురుషుల్లో తనకు ఎదురైన కామోన్మాదుల గురించి మాట్లాడుతూ సంచలనాలు క్రియేట్ చేసే శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగాళ్లలోనే కాదు ఆడాళ్లలో కూడా రక్తం పీల్చేవారు ఉంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఫేస్ బుక్ పేజీ ద్వారా మొహం కనిపించకుండా ఒక పురుషుడి ఫోటోను శ్రీరెడ్డి షేర్ చేశారు. ఇందులో అతడి మెడపై రక్తం మరకతో కూడిన గాయం కనిపిస్తోంది. అయితే ఈ ఫోస్ట్ ఎవరి గురించి అనేది ఆమె వెల్లడించలేదు.