బీజేపీ పై నిప్పులు చెరిగిన కేశినేని నాని

2018-10-23 227

Telugudesam Party MP Kesineni Nani on Monday fired at BJP leaders for their protest in Vijayawada over Agiri Gold issue.
#bjp
#amaravati
#vijayawada
#rammadhav
#chandrababunaidu
#kesineninani
#agrigold

ఇప్పటి వరకు విభజన హామీలు నెరవేర్చని బీజేపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారని చెబితే నమ్మాలా అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సోమవారం ప్రశ్నించారు. బ్యాంకులను ముంచిన దొంగలను దేశం దాటించిన ఘనత బీజేపీది అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం గత ప్రభుత్వం హయాంలో జరిగిన విషయం బీజేపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు.

Videos similaires