India vs West Indies 1st odi : Rohit Sharma's Records In ODIs

2018-10-23 1

Rohit Sharma scored his 20th ODI hundred during the first ODI against the West Indies at Guwahati on Sunday (October 21). In that 20 hundreds, Rohit went past the 150-run mark an unprecedented six times, 152 n.o on Sunday being the latest instant.
#rohitsharma
#westindies
#cricket
#viratkohli
#india

టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ భారీ విజయంతో శుభారంభం చేసింది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌ జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.