MS Dhoni has proved to be the answer to India's middle order crisis on several occasions. During his captaincy years, he remained a pivotal pillar of the Indian batting lineup and guided the 'Men in Blue' to unprecedented success. But Mahi's inconsistent form in 2017, saw him step down as captain and hand over the reigns to Virat Kohli.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత మిడిలార్డర్‌కు చాలా ఏళ్లపాటు వెన్నెముకగా నిలిచాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. విరాట్ కోహ్లికి అవకాశం ఇవ్వడం కోసం ధోనీ కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. వయసు ప్రభావంతో మహీ గతంలో మాదిరిగా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 156 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే ప్రపంచ కప్‌లో ధోనీ స్థానంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.