Gade Hanuma Vihari became the 292nd player to appear for India in Test cricket when he was drafted into the playing eleven for the fifth and final Test against England at the Oval, starting from Friday (September 7). Here's MyKhel brings in a quick profile of Hanuma Vihari - a first class cricketer from Andhra. Hanuma Vihari started his first class cricket with Hyderabad before joining Andhra in 2016.
#hanumavihari
#cricket
#england
#test
#Hyderabad
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీమిండియా టెస్టు జట్టు ఆటగాడు హనుమ విహారి నిశ్చితార్థం పారిశ్రామికవేత్త ఏరువ రాజేంద్ర రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్‌తో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని హోటల్ ఆవాసలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రంజీ క్రికెటర్లు, కొద్ది మంది ప్రముఖుల మధ్య విహారి, ప్రీతి ఉంగరాలు మార్చుకున్నారు.