Manchu Manoj took to Twitter and revealed that he has decided to move to Tirupati temporarily and work on his dream for a few months.
#manchumanoj
#mohanbabu
#tollywood
#Tirupati
నటుడు మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వదలేసి తిరుపతికి షిప్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. అలా అని నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు భావించ వద్దంటూనే తన రాజకీయ జీవితంపై ఎవరూ ఎలాంటి తీర్మాణాలు చేయవద్దని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ లేఖ సంధించారు. మంచు మనోజ్ రాసిన ఈ లేఖ చూస్తుంటే..... తిరుపతి కేంద్రంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. సేవా మార్గంలో యువ నాయకుడిగా ఎదిగి క్రమక్రమంగా రాజకీయల వైపు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ రాసిన లేఖలోని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.