The Board of Control for Cricket in India (BCCI) on Saturday (October 20) announced the 12-member team to face the West Indies in the first ODI at Guwahati on Sunday (October 21). And Rishabh Pant is in line to make his ODI debut for India after a brilliant Test series against the West Indies during the last fortnight. Virat Kohli will return to lead India after getting rested for the recently concluded Asia Cup 2018. Senior Indian openers Shikhar Dhawan and Rohit Sharma are also included in the 12.
#indiavswestindies1stodi
#viratkohli
#guwahati
#india
#westindies
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం గువహటి వేదికగా ప్రారంభమైన తొలి వన్డే ద్వారా రిషబ్ పంత్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రంతో పంత్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.