India vs West Indies 2018 : BCCI Announces 12 For First ODI, Rishabh Pant To Make Debut

2018-10-20 447

The Indian players got down to business after a break of few days and took part in a training session ahead of the first ODI against West Indies at Barsapara Cricket Stadium in Guwahati on Friday.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం 12 మందితో కూడిన భారత జట్టుని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 92, 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే.. రెగ్యులర్ వికెట్ కీపర్ ధోనీ కూడా జట్టులోనే ఉండటంతో.. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జట్టు ఎంపిక తీరు చూస్తుంటే.. రేపు రిషబ్ పంత్ వన్డే అరంగేట్రానికి మార్గం సుగుమమైనట్లేనని తెలుస్తోంది.