Pak cricket team has been guilty of shooting itself in the foot on numerous occasions in the past. But on Thursday, Azhar Ali and Asad Shafiq gave a new meaning to self-destruction. On Day 3 of the second Test between Pak vs Australia, being played at the Sheikh Zayed Stadium in Abu Dhabi, Azhar Ali and Shafiq were involved in one of the most extraordinary run outs seen in the history of Test cricket.
#AzharAli
#PakvsAustralia
#Pakcricketteam
#AsadShafiq
'మ్యాచ్‌లో బౌలర్ విసిరిన బంతి పూర్తిగా డెడ్ అయ్యే వరకూ బ్యాట్స్‌మెన్ చూపు మరల్చకూడదు' క్రికెట్‌లో ఓనమాలు దిద్దించే సమయంలో కోచ్‌లు చెప్పే ప్రాథమిక నియమం ఇది. కానీ.. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరినా.. కొంతమంది ఆటగాళ్లు ఏమరపాటులో ఈ నియమాన్ని మరిచిపోయి మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. తాజాగా పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ ఇలా ప్రాథమిక నియమాన్ని మరిచిపోయి రనౌట్‌తో నవ్వులపాలయ్యాడు.