Virat Kohli Wins An Oscar For Best 'Non-Acting By A Main Lead'

2018-10-20 1

Virat Kohli took to micro-blogging site Twitter and posted his “Oscar acceptance speech” for winning the award for best ‘Non-acting by a Main Lead’.
#viratkohli
#dhoni
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ‌కి ఆస్కార్ అవార్డ్ దక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్న విరాట్‌కు ఆస్కార్ అవార్డ్ ఎలా ఇస్తారనుకుంటే పొరపాటే. కొహ్లీ సొంత
ఫ్యాషన్ బ్రాండ్ అయిన 'రాంగ్‌'ను ప్రమోట్ చేయడానికి "ట్రైలర్ ద మూవీ" అనే ప్రమోషనల్ వీడియో రూపొందించారు. రాంగ్ ప్రమోషన్ కోసం రూపొందించిన ఆ వీడియో కోసం విరాట్ తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాడు.