Jersey Movie Pooja Ceremony జెర్సీ సినిమా ఫస్ట్ లుక్

2018-10-18 2,694

Jersey movie is romantic entertainer with backdrop of the sport cricket directed by Gowtam Tinnanuri .Nani will be playing the main lead role in this movie.
#Jersey
#GowtamTinnanuri
#Nani
#Sithara
#devadaas

జెర్సీ సినిమా డ్రామా, స్పోర్ట్స్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హీరోగా 'నాని' ఇంక తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి వహిస్తున్నారు మరియు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.