YouTube Was Down For Several Hours Today

2018-10-17 151

World's largest video streaming site YouTube was down for several hours today (October 17). Along with the main website, other services such as YouTube TV and YouTube Music are also down. The exact reason behind the outage os not known yet.
#YouTube
#down
#YouTubeMusic
#TV
#socialmedia

ప్రపంచంలోనే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ సేవలు ఆకస్మత్తుగా బుధవారం(అక్టోబర్ 17) నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. దీంతో అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను ఆ సంస్థ దృష్టికి తెలియజేశారు. దీనికి యూట్యూబ్ స్పందించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది.

Free Traffic Exchange