Many actresses, filmmakers, producers and many women working in various crafts of Telugu film industry, on Sunday, gathered in Hyderabad to address the issues pertaining to misconduct in the industry. And according to our sources, top actress Samantha Akkineni is heading the movement to form an internal committee which is being called as Voice of Women.
#samanthaakkineni
#voiceofwomen
#tollywood
#filmindustry
#Hyderabad
#filmmakers
మీ టూ ఉద్యమం జోరందుకొంటున్న నేపథ్యంలో మహిళా తారలపై దాడులను అరికట్టేందుకు సినీ పరిశ్రమలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే సంస్థను ప్రారంభించింది. ఇక టాలీవుడ్ కూడా ఓ విభాగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విభాగం టాలీవుడ్‌లో మహిళ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకొంటుంది.