Sai Dharam Tej's Chitralahari Movie Launch

2018-10-16 2,139

Tej gets fit for his next film Chitralahari, the makers are finishing the pre production work. Star cast is being finalized now.Nivetha Thomas has been zeroed in as one of the female leads. Chitralahari is said to be the name of a bar that plays a key role in the film. Also it is the name of the female lead characters.
#saidharamtej
#Chitralahari
#NivethaThomas
#Tej

అయితే ఆ సినిమాకు 'చిత్ర లహరి' అని టైటిల్ సెట్ చేసిన సినిమా యూనిట్ ఇప్పుడు దానికి ఒక ట్యాగ్ లైన్ ను సెట్ చేసినట్లు తెలుస్తుంది. నేను శైలజ దర్శకుడి కిషోర్ తిరుమలతో తేజు ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను సినిమా కథకు తగ్గటుగా సెట్ చేశారని సమాచారం. దీనిని బట్టి ఈ సినిమా మొత్తం చిత్రలహరి అనే బార్ అండ్ రెస్టారెంట్ చుట్టూ తిరిగే కథగా అర్థం అవుతుంది.

Free Traffic Exchange