Standing for Cyclone Srikakulam, Andhra Pradesh minister Nara Lokesh says thanks to donors.
#naralokesh
#vijaydevarakonda
#narabrahmani
#titli
#cyclone
తుఫాను బాధితులకు సహాయం అందిస్తున్న దాతలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటులు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ పెద్ద మొత్తంలో తుఫాను బాధితులకు విరాళాలు ప్రకటించి ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారని అభినందించారు.