Director Sukumar Speech @Veera Bhoga Vasantha Rayalu

2018-10-16 283

Director Sukumar Superb Speech at Veera Bhoga Vasantha Rayalu Trailer Launch. The release date of ‘Veera Bhoga Vasantha Rayalu’ is confirmed on October 26th. Starring Nara Rohith, Sudheer Babu, Shriya Saran and Sree Vishnu in the lead roles, the film is being directed by Indrasena.
#sukumar
#veerabhogavasantharayalu
#shriyasaran
#sreevishnu
#sudheerbabu

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ‌య స‌ర‌న్, శ్రీ‌విష్ణు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'వీర‌భోగ వ‌సంత రాయులు', ఇంద్ర‌సేన దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా అక్టోబర్ 26న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తుండ‌గా.. ఎస్ వెంక‌ట్, న‌వీన్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ట్రైలర్ రిలీజ్ వేడుకలో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.