A Woman Thrashes A Manager for Misbehaving In Karnataka

2018-10-16 288

‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా #MeToo ప్రకంపనలు రేపుతున్న తరుణంలో కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే నన్నే వేధిస్తావా నీకెంత ధైర్యమంటూ మహిళ శివంగిలా మారిపోయింది. సదరు వ్యక్తిని కర్ర విరిగేలా కొడుతూ చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.