Kangana Ranaut Interesting Comments On Prabhas

2018-10-16 1,485

Baahubali Prabhas, Kangana Ranaut Had A querl. Kangana Ranaut interesting comments on Prabhas.
#Baahubali
#Prabhas
#Kangana Ranaut
#anushka
#sahoo
#tollywood

బాహుబలి తరువాత జాతీయ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ప్రభాస్ సినిమా సినిమాల గురించి దేశవ్యాప్తంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు కూడా అదే విధంగా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి సంగతులని కంగన గుర్తు చేసుకుంది.