India vs West Indies 2018 2nd Test : Congress Trolled On Twitter For Error In Tweet Lauding India

2018-10-16 156

India completed a record-equaling 10th Test series triumph on the home soil. Kohli and co were lauded on Twitter with fans, experts and others tweeting congratulatory messages for the hosts. However, a tweet from Indian National Congress Party's official handle didn't go down well with the fans as the part got brutally trolled on the social media platform.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. హైదరాబాద్ టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోహ్లి సేన ఈ రెండు మ్యాచ్‌లనూ మూడు రోజుల్లోనే ముగించింది. హైదరాబాద్‌ టెస్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేనను అభినందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కానీ ఆ ట్వీట్లో చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆ పార్టీ నవ్వులపాలైంది.