India vs West Indies 2018, 2nd Test : Virender Sehwag Congratulates Team India On The Series Win

2018-10-15 36

Former India cricketer Virender Sehwag congratulated team India for putting up a commanding effort to beat Windies 2-0 in the two-match Test series, yesterday.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

భారత్‌-విండీస్‌ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో‌ భారత్‌ దున్నేసింది. తొలి టెస్టులో రెండున్నర రోజుల్లోనే ముగించిన టీమిండియా.. రెండో టెస్టును మూడు రోజుల్లో ముగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడిన విండీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. తొలిటెస్టులో పృథ్వీషా ఆరంగేట్ర శతకం, రెండో టెస్టులో రిషబ్‌ పంత్‌ విజృంభన ఆతిథ్య జట్టును భారీగా దెబ్బ కొట్టాయి.