Bathukamma 2018 : Telangana NRI's Bathukamma Celebrations In Irland

2018-10-15 96

Telangana NRI's Bathukamma Celebrations In Irland. And the list of organizers who organised the event.
#Bathukamma2018
#Telangana
#Telangana NRI's
#DallasBatukammaCelbrations

ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ మరియు దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి . UK నుండి సింగర్ స్వాతి రెడ్డి విచ్చేసి బతుకమ్మ పాటలు పాడారు .

Free Traffic Exchange