సోషల్ మీడియా లో ఆర్.జి .వి బంపర్ ఆఫర్

2018-10-13 906

RGV who came to witness this video of Chandrababu alike serving food in a hotel has asked the Twitterati to bring him.Mr. RGV is offering one lakh to the one who tracks him. He also shared the email id. This all attention of RGV depicting this director is keen to rope the man in the viral video for Nara Chandrababu Naidu.
#RGV
#Chandrababu
#viralvideo
#lakshmi'sntr
#ntrbiopic

లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ జీవితం మీద రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు ప్రకటించగానే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్పందించారు. తనను సంప్రదించకుండా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎలా తీస్తారని ప్రశ్నించారు.