Bigg Boss Season 2 Telugu : Geetha Madhuri Sensational Comments About Kaushal

2018-10-12 1

Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 108 days. Recently Geetha Madhuri Sensational Comments About Kaushal
#BiggBossTelugu2
#kaushal
#tanish
#rollrida
#nabhanatesh
#sudheerbabu

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను విన్నర్ గా నిలిచిన తర్వాత తన తోటి పార్టిసిపెంట్స్ ఎవరు కూడా అభినందనలు తెలిపేందుకు కాల్ చేయలేదని ఏ ఒక్కరు కూడా నన్ను అభినందించలేదు అంటూ చాలా టీవీ షోస్ లో చెప్పిన విషయం తెల్సిందే. షో పూర్తి అయిన తర్వాత కూడా ఏ ఒక్కరు తనతో టచ్ లో లేరు అంటూ ఆ ఇంటర్వ్యూలో కౌశల్ పేర్కొన్నాడు. తాజాగా ఆ విషయమై గీతా మాధురి ఓ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.