Tea is the preferred beverage for a number of people as many even claim that it has health benefits. Fertility is a major concern in a world with drastic changes in lifestyle causing stress and sperm quality.
#chiranjeevu
#Tea
#spermquality
#beverage
#alcohol
#world
సామాన్యంగా పదే పదే టీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది చెబుతుంటారు. కానీ ఛాయ్ పడందే మన దినచర్య మొదలు కాదు. అంతెందుకు చెప్పేవాళ్లే ఛాయ్‌లు యమ లాగించేస్తారు. టీ తాగడం వల్ల ఎక్కువగా ఆకలి అవ్వదని మరికొందరు చెప్తూ ఉంటారు. కానీ బిరియాని తింటానే టీ తాగే వాళ్లు చాలామందే ఉంటారు. ఈ టీలో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలే ఉన్నాయి. ఇక టీ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్న వారే ఇప్పుడు పరిశోధనలు చేసి కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.