India vs West Indies 2018 : Virat Kohli Wants Dukes To Replace SG Balls In Tests

2018-10-12 86

West Indies captain Jason Holder won the toss and chose to bat first against India on day one of the second Test in Hyderabad on Friday.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvi shaw
#cricket
#teamindia

టెస్టు క్రికెట్‌లో వాడుతున్న ఎస్‌జీ బంతులు ఐదు ఓవర్లకే పాడవుతున్నాయని, ఆ ప్రభావం మ్యాచ్‌పై పడుతోందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌కు ఎస్‌జీకి బదులుగా డ్యూక్స్‌ బంతులు ఉపయోగిస్తే మంచిదని కోహ్లీ సూచించాడు. "ఒకప్పుడు ఎస్‌జీ బంతులు చాలా బాగుండేవి.. ఎందుకో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో ఉత్పత్తి అయినవి చాలా నాసిరకంగా ఉంటున్నాయి" అని కోహ్లీ చెప్పాడు.