Twitterati Left Infuriated As Mayank Agarwal Is Benched Again

2018-10-11 119

The Indian cricket team has named the 12-man squad for the second Test match against West Indies, starting Friday (October 12) here at Rajiv Gandhi International Stadium. Announcing probable 12 is a new practice in the Indian Cricket as they have taken a leaf out of England cricket team's book.
#indiavswestindies2018
#RajivGandhiInternationalStadium
#kohli
#prithvishaw
#klrahul
#pant

హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టులో ఆడబోయే తుది జట్టును జట్టు మేనేజ్‌మెంట్ గురువారం ప్రకటించింది. రాజ్‌కోట్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆడిన జట్టునే హైదరాబాద్ టెస్ట్‌లోనూ కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న హైదరాబాద్‌ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. మరోవైపు హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌లకు కూడా చోటు దక్కలేదు. బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్‌, విహారిల పేర్లు లేకపోవడం విశేషం.