బాలకృష్ణ ను కలిసిన టీడీపీ నేతలు

2018-10-11 1

TTDP leaders L Ramana, Ravula Chandrasekhar Rao, Peddireddy met MLA and Cine Actor Balakrishna at NTR cinema shooting.
#TTD
#hyderabad
#ravulachandrasekharrao
#peddireddy
#lramana

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ''యన్‌టిఆర్'' బయోపిక్ అద్భుతంగా వస్తోందని టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రావు, పెద్దిరెడ్డిలు అన్నారు. 'యన్‌టిఆర్' పాత్రలో ఆయన తనయుడు, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.