Aravinda Sametha : Nandamuri Fans Makes Argument For Tickets

2018-10-11 1,006

Nandamuri fans over Aravinda Sametha tickets at Payakaraopeta. Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde and Eesha Rebba in the lead roles Sunil, Naga Babu, Jagapathi Babu and Supriya Pathak in supporting roles. The music was composed by S. Thaman.
#aravindasametha
#ntr
#poojahegde
#nagababu
#tollywood

విశాఖ జిల్లా పాయకరావుపేటలో 'అరవింద సమేత' సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్‌ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు... అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.