Aravinda Sametha Veera Raghava Twitter Review అరవింద సమేత ట్విట్టర్ రివ్యూ

2018-10-11 1

Aravinda Sametha Veera Raghava (ASVR) starring Jr NTR, Pooja Hegde and Eesha Rebba, has received positive review and rating from the audience.
#JrNTR
#AravindhaSamethaVeeraRaghava
#pujahegde
#trivikramsrinivas
#tollywood


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా రిలీజ్ కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు పడ్డాయి. అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పలువురు ఆడియన్స్‌తో పాటు అభిమానులు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. ఈ చిత్రంపై టాక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ పెర్పార్మెన్స్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించో వారి ట్వీట్లోనే చూద్దాం.