Padi Padi Leche Manasu Teaser Released

2018-10-10 1

Tollywood’s young promising actor Sharw anand has almost completed the shooting of his film ‘Padi Padi Leche Manasu’, which has been a strenuous project for him.
#PadiPadiLecheManasu
#saipallavi
#sarvanand
#fida
#tollywood

ఓయ్ లేవయ్యా.. ఏంటి ఫాలో అవుతున్నావా? అంటూ హస్కీ గొంతుతో ఫిదా పోరి సాయి పల్లవి ‘పడి పడి లేచే మనసు’ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ( అక్టోబర్ 10)న టీజర్‌ను విడుదల చేశారు