Aravinda Sametha Veera Raghava Movie Team Funny Interview

2018-10-10 7,823

Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde, and Eesha Rebba in the lead roles, Naga babu and Jagapathi Babu in a supporting role. The music was composed by S. Thaman.
#JrNTR
#AravindhaSamethaVeeraRaghava
#pujahegde
#trivikramsrinivas
#tollywood


యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలిసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించాయి.