Virat Kohli has been making the news recently--partially for reasons he’d rather not be known for. You see, at a promotional event for a watch brand, he stepped on a platform to look taller than the woman standing next to him.
#viratkohli
#karmankaurthandi
#satnamsingh
#tennis
#teamindiacaptain
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు. ప్రమోషనల్ ఈవెంట్లలోనూ తానే ముందుంటాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్రచారాల్లో పాల్గొంటాడు. యావత్ దేశం మొత్తంలో మిస్టర్ ఫిట్ క్రికెటర్‌గా పేరొందిన విరాట్ పిచ్‌లో ఉంటేనే సీరియస్. బయట సమయాన్ని చాలా ఉల్లాసంగా సరదాగా గడిపేస్తాడు. ఇందులో భాగంగానే కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు వహిస్తోన్న ఓ వాచ్ కంపెనీ కార్యక్రమానికి విరాట్ హాజరైయ్యాడు.